స్కంద షష్ఠి కవచం

స్కంద షష్టి కవచం రోజువారీ జీవితంలో సురక్షిత ంగా ఉండటానికిసహాయపడుతుంది。
GK Apps Official

下載 స్కంద షష్ఠి కవచం APK

評分 4
類型 音樂音頻
應用程式檔名稱 com.gk.skandashashtikavachamtelugu
下載數 5+

స్కంద షష్ఠి కవచం 簡介

స్కంద షష్టి కవచం దేవరాయ స్వామిగల్ స్వరపరిచా రు。 ఇది రోజువారీ జీవితంలో విజయం సాధించడంలో మీకు సహాయపడేవిలువైననిధి。 యుద్ధానికి వెళ్ళే యోధుడు తనను తాను రక్షించు కోవడానికి కవచాన్ని ధరించినట్లు、స్కంద షష్టి క వచం కూడా రోజువారీ జీవితంలో సురక్షితంగా ఉండటాన ికిసహాయపడుతుంది。

歌詞:
షష్ఠీ కవచము శరవణభవని
శరణాంబుజములవేడగనే
శిష్ట జనులకు కష్టము తీర్చే
కవచమిదే అని తలచగనే

పార్వతి శివుల ముద్దుల తనయ
దేవసేనాని శ్రీ కార్తికేయ
శరణ కింకిణులు కలకలలాడగ
పాద భక్తులను కావగరాదా

షష్ఠి యందు ఆ శరవణ తటిలో
ఉద్భవించినమహానుభావా
కరమున భీకర శూలాయుధమును
దాల్చిన దేవా కావగ రావా
శులాయుధకరసుబ్రహ్మణ్య
నెమలి వాహనా భక్తవరేణ్య
ఇలలో దైవం నీవని వేడితి
కావగ రారా శ్రీ సుబ్రహ్మణ్య

రహణ భవస రర రర రరర
రిహణ భవస రిరి రిరి రిరిరి
రినభవ శరహణ వీరా నమో నమో
రిభవ శరవణ నిర నిర నిరన
బీజాక్షర ధర శులాయుధకర
మంత్రస్వరూపా సుందర రూపా
దివిజ మనోహర దేవసుధాకర
పన్నేండ్రాయుధపాశాంకుశధర

ఆరుశిరసుల మకుటము లలర
ఫాలభాగమున విభూతి మెరయ
కరుణతో మెరిసే చక్కని చూపుల
కావగ రారా సుబ్రహ్మణ్య
సుబ్రహ్మణ్యుని స్మరించువారికి
కుమారస్వామినికొలిచేవారికి
షష్ఠి కవచము జపించువారికి
శరవణభవుడే నిరతం రక్ష

అరుణాచల నిధి కార్తికేయుడే
జలమునందున సతతం రక్ష
తేజోవలయుడు షణ్ముఖనాధుడు
అగ్ని యందున నిరతం రక్ష
దేవసేనానై నింగిలో వెలిగే
కార్తికేయుడే నింగిలో రక్ష
మనోవేగమున చరించు స్వామి
వాయువులోనా మాకిల రక్ష

పంచభూతముల ఎనిమిది దిక్కుల
ఆ నవగ్రహముల పగలూ రేయలు
శాఖిని ఢాఖిని భూతప్రేతముల
ప్రభావమనచే శూలము రక్ష
షణ్ముఖనాధునిశూలమువంటి
మహిమాన్వితమౌఈకవచమును
శ్రద్ధ భక్తితో స్మరించువారికి
శ్రీ సుబ్రహ్మణ్యుడు శ్రీరామరక్ష

స్కంధానమః షణ్ముఖ నమః
కార్తికేయ హర స్వామీ నమః
కుమారగురవే దేవా నమః
శరవణభవ ఓం మురుగా నమః
వల్లీదేవసేనానీ శరణం లోకనాధజయ
శ్రీగురు శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
వల్లీదేవసేనానీ శరణం
లోకనాధ జయ శ్రీగురు శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం
శరణం శరణం షణ్ముఖ శరణం

展開
下載Android版本APK
目前暫不提供స్కంద షష్ఠి కవచం的APK檔下載,請前往GooglePlay下載。
Google Play
從 Google Play 獲取。
1. 點擊「從 Play Store 獲取」
2. 從 Play Store 下載 స్కంద షష్ఠి కవచం
3. 啟動並享受 స్కంద షష్ఠి కవచం

స్కంద షష్ఠి కవచం APK FAQ

స్కంద షష్ఠి కవచం 對我的電腦設備來說安全嗎?

展開
是的,స్కంద షష్ఠి కవచం 遵循 Google Play 的內容指南,確保您在您的 Android 設備上安全使用。

什麼是XAPK檔案?如果我下載的స్కంద షష్ఠి కవచం是XAPK檔案怎麼辦?

展開
XAPK是一種檔案擴充格式,單獨的APK檔案和OBB cache assets檔案。 XAPK檔案可以簡單透過手機上的預設安裝器直接下載安裝到Android裝置。 XAPK檔案可以幫助你在手機或平板下載或傳輸大型應用程式時節省很大的資料容量。XAPK檔案甚至可以讓你毫無障礙地下載和安裝受區域限制的應用程式。 XAPK檔案不像APK檔案可以簡單透過手機上的預設安裝器直接下載安裝到Android裝置。APKPure XAPK 安裝器可以透過最方便的方式幫你一鍵安裝和管理Android裝置上的APK和XAPK檔案。 具體安裝教學可以透過以下連接查看:https://apkcombo.com/tw/how-to-install/ 而在電腦上只需拖拽XAPK檔案至雷電模擬器中即可。

我可以在電腦上玩స్కంద షష్ఠి కవచం嗎?

展開
是的,你可以透過在電腦上安裝雷電Android模擬器,然後將你下載好的 APK 檔案拖入運行的模擬器內,即可開始在電腦上玩స్కంద షష్ఠి కవచం。您也可以打開模擬器,搜尋你想要玩的遊戲或應用程式進行安裝。